Home » photogallery » business »

ARE YOU PAYING HIGH INTEREST RATES ON CREDIT CARDS KNOW HOW MUCH INTEREST BANKS ARE CHARGING SS

Credit Card: క్రెడిట్ కార్డుపై మీరు కట్టే వడ్డీ ఎంతో తెలిస్తే షాకే

Credit Card Interest Rate | క్రెడిట్ కార్డు ఉంది కదా అని వాడేస్తారు. కానీ బిల్లు చెల్లించేప్పుడే అసలు కథ తెలుస్తుంది. వడ్డీ రేట్లు చూసి వామ్మో అనుకుంటారు. అసలు క్రెడిట్ కార్డుపై మీరు కట్టే వడ్డీ ఎంతో తెలిస్తే షాకవడం ఖాయం.