8. ఎన్బీఎఫ్సీలు అంతకన్నా ఎక్కువ ధరను నిర్ణయిస్తాయి. గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్స్, నగలను తాకట్టు పెట్టొచ్చు. ప్యూరిటీ 18 క్యారెట్ల కన్నా ఎక్కువ ఉండాలి. అయితే జ్యువెలరీ షాపుల్లో కొన్న కాయిన్స్‌ని బ్యాంకులు తాకట్టు పెట్టుకోవు. గోల్డ్ బిస్కిట్స్, బార్స్‌కు కూడా ఇదే వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
10. ఫైనాన్సింగ్ సంస్థల కన్నా బ్యాంకుల్లో గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు చాలా తక్కువ. ప్రస్తుతం 7.5 శాతం నుంచే బ్యాంకుల్లో గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు ఉన్నాయి. ఫైనాన్సింగ్ సంస్థల్లో అయితే 11 శాతం నుంచి వడ్డీ రేట్లు ఉంటాయి. ఛార్జీలు బ్యాంకులను, ఫైనాన్సింగ్ సంస్థలను బట్టి మారుతుంటాయి. వ్యాల్యుయేషన్ ఛార్జెస్, ప్రాసెసింగ్ ఫీజ్ లాంటివి ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
11. గోల్డ్ లోన్ రీపేమెంట్ కోసం నాలుగు పద్ధతులు ఉంటాయి. లోన్ తీసుకునేప్పుడే వడ్డీ చెల్లించడం ఒక పద్ధతి. అసలుతో పాటు వడ్డీ కలిపి చివర్లో చెల్లించడం రెండో పద్ధతి. రుణాన్ని, వడ్డీని కలిపి ప్రతీ నెల కొద్దికొద్దిగా ఈఎంఐ రూపంలో చెల్లించడం మూడో పద్ధతి. వాడుకున్న డబ్బులకు మాత్రమే వడ్డీ చెల్లించడం నాలుగో పద్ధతి. (ప్రతీకాత్మక చిత్రం)