5. తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాదు, ఇతర రాష్ట్రాల వారికి కూడా విశాఖపట్నం ఫేవరెట్ టూరిస్ట్ స్పాట్. ఇప్పుడు క్రూజ్ ట్రిప్ పర్యాటకుల్ని ఆకట్టుకోనుంది. టికెట్ అమ్మకాల నుంచి మేనేజ్మెంట్ వరకు వాణిజ్యపరమైన సేవల్ని అందించేందుకు వైజాగ్‌కు చెందిన ప్రైవేట్ ఏజెన్సీ సహకారం తీసుకోనుంది APTDC. (ప్రతీకాత్మక చిత్రం)
6. నవంబర్ మొదటివారంలోనే క్రూజ్ షిప్ పర్యాటకులకు అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ ప్రధాన మంత్రి వైజాగ్ పర్యటన కారణంగా వాయిదా పడింది. ఈ నెలాఖరులోగా క్రూజ్ షిప్ ప్రారంభం కానుంది. మరో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ షిప్లో బర్త్‌డే పార్టీలు కూడా చేసుకోవచ్చు. ఈ సదుపాయం పర్యాటకుల్ని మరింతగా ఆకర్షిచనుంది. (ప్రతీకాత్మక చిత్రం)