April Bank Holidays: ఈ నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు... ఎప్పుడెప్పుడంటే

April Bank Holidays | బ్యాంకులకు ఏప్రిల్‌లో ఎక్కువగా సెలవులు ఉన్నాయి. ఏప్రిల్‌లో 30 రోజులు ఉంటే అందులో 12 రోజులు బ్యాంకులు తెరుచుకోవు. అందుకు తగ్గట్టుగా మీ బ్యాంకు లావాదేవీలను ప్లాన్ చేసుకోండి.