Home » photogallery » business »

APPLYING FOR A HOME LOAN AT 45 HERES HOW YOU CAN MAKE IT WORK FINANCIALLY GH VB

Joint Home Loans: 45 ఏళ్ల వయసులో హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

నలభైల్లో ఉన్నవారు హోమ్ లోన్ తీసుకునేందుకు కాస్త కష్టపడాల్సిందే. వీరికి లోన్ మంజూరయ్యే అవకాశాలు తగ్గుతాయి. అందువల్ల 40-45 ఏళ్లలో హోమ్ లోన్ తీసుకోవాలని భావించేవారు ముందు ఈ ఆప్షన్స్ గురించి ఆలోచించాలి.