Home » photogallery » business »

APPLE DAYS ON AMAZON HUGE DISCOUNTS ON IPHONES AND LAPTOPS NS

అమెజాన్ లో Apple Days.. ఆ iPhoneలపై భారీ తగ్గింపులు.. రేపటి వరకే ఛాన్స్

అమెజాన్ ఇండియా ఆపిల్ డేస్ సేల్స్ ను నిర్వహిస్తోంది. యాపిల్ ఉత్పత్తులపై అనేక ఆఫర్లు ఈ సేల్ లో అందుబాటులో ఉన్నాయి. ఆపిల్ ఐఫోన్ 12 సిరీస్, ఐప్యాడ్ మినీ  తదితర ఉత్పత్తులపై  ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ఈ సేల్ లో పొందొచ్చు.