Home » photogallery » business »

APPLE BECAME FIRST COMPANY TO HIT A 3 TRILLION DOLLAR MARKET CAPITALIZATION SS

Apple: యాపిల్ కంపెనీ విలువ రూ.22,34,17,50,00,00,000... ఎన్ని కోట్లంటే

Apple Market Capitalization | ఓ కంపెనీ విలువ రూ.1,000 కోట్లు ఉందంటేనే పెద్ద కంపెనీ అంటుంటారు. ఇక లక్ష కోట్ల రూపాయల కంపెనీలు అతి తక్కువే ఉంటాయి. మరి అమెరికాకు చెందిన టెక్ కంపెనీ అయిన యాపిల్ కంపెనీ విలువ (Market Cap) ఎంతో తెలుసా? రూ.22,34,17,50,00,00,000. అంటే ఎన్ని లక్షల కోట్లో తెలుసుకోండి.