Home » photogallery » business » ANY MISTAKES ON YOUR VOTER ID CARD FOLLOW THESE SIMPLE STEPS TO CORRECT YOUR NAME AGE DATE OF BIRTH ADDRESS PHOTO AND OTHER DETAILS SS

Voter ID Correction: ఓటర్ ఐడీ కార్డులో తప్పులను 5 నిమిషాల్లో సరిచేయండిలా

Voter ID Correction | గతంలో ఓటర్ ఐడీకార్డులో తప్పుల్ని సరిదిద్దుకోవడానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. కానీ టెక్నాలజీ పెరిగిపోయింది. ఓటర్ ఐడీకార్డులో తప్పులను మీరే సరిదిద్దుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.