Home » photogallery » business »

ANOTHER GOOD NEWS FOR CENTRAL GOVERNMENT EMPLOYEES HRA HAS ISSUED RAISING ORDERS VB

Central Government: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త.. వాటిని పెంచుతూ ఉత్తర్వులు జారీ..

Central Government: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్‌ మరో తీపి కబురు చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హౌస్‌ రెంట్‌ అలవెన్స్‌ ( HRA) ను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది మోడీ సర్కార్‌. రివైజ్‌ చేసిన హెచ్‌ఆర్‌ఏ ను ఆగస్టు మొదటి తేదీ నుంచి ఉద్యోగులకు అందుకోనున్నారు.