హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Lockdown in AP: ఏపీ ప్రజలకు అలర్ట్.. నేటి నుంచి బ్యాంకులు కేవలం నాలుగు గంటలే.. టైమింగ్స్ వివరాలివే..

Lockdown in AP: ఏపీ ప్రజలకు అలర్ట్.. నేటి నుంచి బ్యాంకులు కేవలం నాలుగు గంటలే.. టైమింగ్స్ వివరాలివే..

కరోనా ను కంట్రోల్ చేయాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే 5 నుంచి లాక్ డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు(మే 6) నుంచి బ్యాంకు సమయాల్లో మార్పులు ఉంటాయని అధికారులు తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Top Stories