Home » photogallery » business »

AMUL AND MOTHER DAIRY HIKES MILK PRICE BY RS 2 PER LITRE KNOW LATEST PRICES SS

Milk Price Hike: సామాన్యులకు మరో షాక్... రేపటి నుంచి పాల ధరల పెంపు

Milk Prices | ఓవైపు వంట నూనెల ధరలు తగ్గబోతుంటే, ఇప్పుడు పాల ధరలు పెరగబోతున్నాయి. కంపెనీలు పాల ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నాయి. దీంతో రేపటి నుంచి పాలు కొనాలంటే కాస్త ఎక్కువ చెల్లించాలి. ధర ఎంత పెరగనుందో తెలుసుకోండి.