అమెజాన్ డ్రగ్స్ కేసు, అమెజాన్ డ్రగ్స్ కేసుపై ప్రభుత్వం కీలక నిర్ణయం, అమెజాన్ డ్రగ్స్ కేసు విచారణ" width="1600" height="1600" /> 1.అమెరికా స్టాక్ మార్కెట్లో అమెజాన్ కంపెనీ షేర్లకు శుక్రవారం భారీగా పడిపోవడంతో కంపెనీలో పెట్టుబడి పెట్టిన వారికి 205 బిలియన్ డాలర్ల(రూ.15,76,379 కోట్ల) మేర సంపద ఆవిరైపోయింది. ఇందుకు ప్రధా కారణం కంపెనీ ప్రకటిం చిన ఆర్థిక ఫలితాలు అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
రష్యా యుద్ధం, రష్యా వార్, సెన్సెక్స్ పతనం, నిఫ్టీ పతనం, రష్యా యుద్ధం" width="1200" height="800" /> 3. ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ తర్వా త ప్రపంచంలో రెండో కుబేరుడిగా ఉన్న బెజోస్ ప్రస్తుతం స్టాక్ క్రాష్‌తో మూడవ స్థానానికి చేరుకున్నా రు. ఈ ఏడాది ఇప్పటి వరకు బెజోస్ 44 బిలియన్
డాలర్ల సంపదను కోల్పోయారు. (ప్రతీకాత్మక చిత్రం)