Amazon Quiz: అమెజాన్ ద్వారా ఇంట్లో కూర్చొని నిమిషాల్లో రూ.25 వేలు సంపాదించే చాన్స్...
Amazon Quiz: అమెజాన్ ద్వారా ఇంట్లో కూర్చొని నిమిషాల్లో రూ.25 వేలు సంపాదించే చాన్స్...
ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం Amazonలో డైలీ యాప్ క్విజ్ , కొత్త ఎడిషన్ ప్రారంభమైంది. ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ తన క్విజ్‌లో అమెజాన్ పే బ్యాలెన్స్ పై రూ.25 వేలు గెలుచుకునే అవకాశాన్ని అందిస్తోంది.
ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం Amazonలో డైలీ యాప్ క్విజ్ , కొత్త ఎడిషన్ ప్రారంభమైంది. ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ తన క్విజ్‌లో అమెజాన్ పే బ్యాలెన్స్ పై రూ.25 వేలు గెలుచుకునే అవకాశాన్ని అందిస్తోంది.
2/ 4
ఈ క్విజ్ అమెజాన్ మొబైల్ యాప్ లో అందుబాటులో ఉంది. సమాచారం కోసం, ఈ రోజువారీ క్విజ్ ప్రతి రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమై రాత్రి 12 గంటల వరకు కొనసాగుతుంది.
3/ 4
ఈ క్విజ్‌లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ నుండి ఐదు ప్రశ్నలు ఉంటాయి. భారీ బహుమతులు గెలవడానికి, మీరు క్విజ్‌లో అడిగిన అన్ని ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వాలి.
4/ 4
క్విజ్ సమయంలో అడిగిన ప్రతి ప్రశ్నలో నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. ఏరోజు క్విజ్ విజేత పేరు ఆ రోజే ప్రకటించబడుతుంది. విజేతను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. గెలిచిన వారికి 25,000 అమెజాన్ పే బ్యాలెన్స్ పొందుతారు.