హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Amazon Prime Day Sale: అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితం... వారికి మాత్రమే

Amazon Prime Day Sale: అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితం... వారికి మాత్రమే

Amazon Prime Day Sale | అమెజాన్ ప్రైమ్ డే సేల్ మొదలైంది. ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాలంటే ఏడాదికి రూ.999 చెల్లించాలి. కానీ వొడాఫోన్, ఎయిర్‌టెల్ కస్టమర్లు ఉచితంగానే సబ్‍స్క్రిప్షన్ పొందొచ్చు. ఎలాగో తెలుసుకోండి.