3. ఇలా డబ్బులు లేకపోయినా అమెజాన్ యాప్ ద్వారా మొబైల్ రీఛార్జ్, డీటీహెచ్ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్ చెల్లించొచ్చు. నిత్యావసర వస్తువులు, హోమ్ అప్లయెన్సెస్, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ కూడా కొనొచ్చు. అమెజాన్ పే లేటర్ సర్వీస్ కోసం క్యాపిటల్ ఫ్లోట్, కరూర్ వైశ్య బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది అమెజాన్. (ప్రతీకాత్మక చిత్రం)