Home » photogallery » business »

AMAZON ONLINE SHOPPING IS MORE COMFORTABLE AMAZON IS INTRODUCING A NEW FEATURE EVK

Amazon: ఆన్‌లైన్‌ షాపింగ్ మ‌రింత కంఫ‌ర్ట్‌బుల్‌గా.. కొత్త ఫీచ‌ర్ ప్ర‌వేశ పెడుతున్న అమెజాన్‌

Amazon Shopping | వినియోగ‌దారుల‌ను మ‌రింత ఆక‌ట్టుకొనేందుకు అమెజాన్ ముందువ‌రుస‌లో ఉంటుంది. తాజాగా వినియోగదారులకు సరికొత్త షాపిం గ్ అనుభూతిని అం దిం చడం కోసం అమెజాన్ ఈ-కామర్స్ సం స్థ మరో కొత్త ఫీచర్ను పరిచయం చేయనుం ది. ఆ ఫీచ‌ర్ విశేషాలు ఏంటో తెలుసుకోండి.