Home » photogallery » business »

AMAZON MORE ENTERTAINMENT ON AMAZON NEW SUBSCRIPTION SERVICE COMING SOON EVK

Amazon: ఇక అమెజాన్‌లో మ‌రింత ఎంట‌ర్‌టైన్మెంట్‌.. త్వ‌ర‌లో కొత్త సబ్‌స్క్రిప్షన్ సర్వీస్

అమెజాన్ (Amazon) సంస్థ తాజాగా చిన్న పిల్లలకు అదిరిపోయే న్యూస్ చెప్పింది. పిల్లల కోసం తన సబ్‌స్క్రిప్షన్-బేస్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్ కిడ్స్+’ (Amazon Plus+)లో రెండు మొబైల్ గేమ్‌లను తీసుకువస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది.