Prime Video: ఎయిర్‌టెల్ యూజర్లకు ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ ధర రూ.89 మాత్రమే... ఇలా పొందండి

Prime Video | మీరు ఎయిర్‌టెల్ యూజరా? ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటున్నారా? కేవలం రూ.89 చెల్లించి ప్రైమ్ వీడియో సబ్‍స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.