ఇకపోతే స్టాక్ మార్కెట్లో భారీ రిస్క్ ఉంటుంది. అందుకే డబ్బులు పెట్టే వారు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. ఇంకా పెన్నీ స్టాక్స్ చాలా రిస్క్. అందుకే డబ్బులు పెట్టడానికి ముందు ఇన్వెస్ట్మెంట్ నిపుణుల సలహాలు తీసుకోండి. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. పెట్టిన డబ్బులు కూడా తిరిగా రాకపోవచ్చు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి.