Home » photogallery » business »

AMAZING SCHEME IN THE POST OFFICE WITH AN INVESTMENT OF RS 2 LAKHS CAN TAKE RS 4 LAKHS DETAILS HERE VB

Post office Schemes: పోస్టాఫీస్ లో అద్భుత పథకం.. రూ.2 లక్షలు పెట్టుబడితో.. రూ.4 లక్షలు తీసుకోవచ్చు.. వివరాలివే..

Post office Schemes: డబ్బులను పొదుపు చేయడం అనేది భవిష్యత్ లో ఎవరికైనా మంచిదే. ఇలా దీర్ఘ‌కాల పొదుపు మూలంగా ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాతలేదా సంపాదించ‌లేని వ‌య‌సులో ఒక ఆర్థిక భ‌రోసా ఉంటుంది. పోస్టీఫీసులో కొన్ని పొదుపు పథాకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో పెట్టిన పెట్టుబడికి డబుల్ వచ్చే పథకం వివరాలు కూడా తెలుసుకుందాం..