తక్కువ డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేయాలని ఎవరు కోరుకోరు..? అటువంటి ప్రభుత్వ పథకం సుకన్య సమృద్ధి యోజన (SSY). ఈ ప్లాన్‌తో మీరు మీ కుమార్తె భవిష్యత్తును సురక్షితం చేయవచ్చు. అలాగే మీ పెట్టుబడిపై ఆదాయపు పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
మెచ్యూరిటీ అంటే 21 సంవత్సరాలు తీరిన తర్వాత డిపాటిట్ చేసిన డబ్బులతో పాటు.. వడ్డీ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. ప్రతీ నెల 10 వ తారీఖు లోపు డబ్బులను డిపాజిట్ చేయాలి. మెచ్యూరిటీ 15 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉంటుంది. 6 సంవత్సరాల తర్వాత బాలిక ఉన్నత విద్య కోసం 50 శాతం వరకు డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)