హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Maruti Suzuki Ertiga 2022: మారుతీ సుజుకీ నుంచి కొత్త ఎర్టిగా వచ్చేసింది... ధర, ఫీచర్స్ వివరాలివే

Maruti Suzuki Ertiga 2022: మారుతీ సుజుకీ నుంచి కొత్త ఎర్టిగా వచ్చేసింది... ధర, ఫీచర్స్ వివరాలివే

Maruti Suzuki Ertiga 2022 | రూ.10 లక్షల లోపు కారు కొనాలనుకుంటున్నారా? సరికొత్త మారుతీ సుజుకీ ఎర్టిగా కారు (Ertiga Car) వచ్చేసింది. పాత మోడల్‌ను అప్‌గ్రేడ్ చేసి కొత్తగా రిలీజ్ చేసింది కంపెనీ. ఈ కారు ప్రత్యేకతలు తెలుసుకోండి.

Top Stories