మీకు రేషన్ కార్డు ఉందా? అయితే.. మీకో ముఖ్యమైన అప్డేట్. ఈ విషయాన్ని మీరు తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంది. లేకపోతే మీ రేషన్ కార్డ్ కాన్సల్ అయ్యే ప్రమాదం ఉంది. అదే.. రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ లింక్. మీరు మీ రేషన్ కార్డును ఆధార్ తో తప్పనిసరిగా లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ మీరు ఇప్పటి వరకు మీ రేషన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకోకపోతే వెంటనే వెళ్లి అర్జంట్ గా చేసేసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
తరువాత మీ ఆధార్ కార్డ్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్, ఈ-మెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్ వంటి వివరాలు నమోదు చేయాలి. అనంతరం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. వెబ్ పేజీలో OTP నింపిన తర్వాత.. ఈ ప్రక్రియ పూర్తయినట్లు మెసేజ్ వస్తుంది. అనంతరం ఆధార్ ధ్రువీకరణ పూర్తయ్యి, రేషన్ కార్డుతో లింక్ అవుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)