Trains Cancel: అలర్ట్.. వర్షాల కారణంగా పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు.. వివరాలివే
Trains Cancel: అలర్ట్.. వర్షాల కారణంగా పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు.. వివరాలివే
వర్షాలు, వరదల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే పలు రైళ్లను పూర్తిగా, మరి కొన్నింటిని పలు స్టేషన్ల మధ్య పాక్షికంగా రద్దు చేసింది. కొన్ని ట్రైన్లను డైవర్ట్ చేయడంతో పాటు మరికొన్నింటిని రీషెడ్యూల్ చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.
Train No 07031: ముంబాయి CST నుంచి హైదరాబాద్ వరకు నడిచే ట్రైన్ ను ఈ నెల 23న అధికారులు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
Train No 02701: ముంబాయి CST - హైదరాబాద్ ట్రైన్ ను ఈ నెల 23న రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
Train No 06339: CST ముంబాయి నుంచి నాగేర్కిల్ వరకు వెళ్లడానికి ఈ నెల 22న బయలుదేరిన ట్రైన్ ను CST ముంబాయి - పూణే మధ్య పాక్షికంగా రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
Train No 01013: LTT ముంబాయి నుంచి కోయంబత్తూర్ కు వెళ్లడానికి ఈ నెల 22న బయలుదేరిన ట్రైన్ ను LTT ముంబాయి - సోలాపూర్ మధ్య పాక్షికంగా రద్దు చేశారు. ఈ ట్రైన్ సోలాపూర్ లో 23న ప్రారంభం కానుంది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
Train No 02755: రాజ్ కోట్ - నుంచి సికింద్రాబాద్ కు వెళ్లడానికి ఈ నెల 22న(నిన్న) బయలుదేరిన ట్రైన్ ను జాలగాన్, వార్ధా, బలర్షా మీదుగా దారి మళ్లించారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
ఇంకా జాల్నా - ముంబాయి సీఎస్టీ, ముంబాయి ఎల్టీటీ - చెన్నై సెంట్రల్ ట్రైన్ ను రీ షెడ్యూల్ చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ప్రకటన (ఫొటో: ట్విట్టర్)