దేశవ్యాప్తంగా బ్యాంకులు మూడు రోజుల పాటు మూతపడనున్నాయి. దీపావళి, నాలుగో శనివారం, ఆదివారం ఇలా వరుస సెలవులు రావడమే ఇందుకు కారణం.ఈ నేపథ్యంలో బ్యాంక్ ఖాతాదారులు ఏమైనా బ్యాంకుల్లో అత్యవసర పనులు ఉంటే ఈ రోజు అంటే.. శుక్రవారమే పూర్తి చేసుకోవడం బెటర్. (ప్రతీకాత్మక చిత్రం)