5. కెనెరా బ్యాంకులో సిండికేట్ బ్యాంక్, ఇండియన్ బ్యాంకులో అలాహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంక్, దేనా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ విలీనం అయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. మొత్తం 10 బ్యాంకులు 4 పెద్ద బ్యాంకులుగా మారడంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనెరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకులు మెగా బ్యాంకులుగా రూపాంతరం చెందాయి. అయితే బ్యాంకుల విలీన ప్రక్రియలో భాగంగా పాత ఐఎఫ్ఎస్సీ కోడ్స్ నిలిపివేసి కొత్త ఐఎఫ్ఎస్సీ అమలు చేస్తున్నాయి బ్యాంకులు. (ప్రతీకాత్మక చిత్రం)