Bank Account: ఈ బ్యాంకులో అకౌంట్ ఉన్నవారికి అలర్ట్... రేపటి నుంచి మనీ ట్రాన్స్‌ఫర్‌కు కొత్త రూల్స్

Bank Account | బ్యాంకుల విలీనంతో 10 ప్రభుత్వ రంగ బ్యాంకులు కాస్తా నాలుగుగా మారాయి. విలీన ప్రక్రియ ఇంకా కొనసాగుతుండటంతో బ్యాంకుల్లో అనేక మార్పులు జరుగుతున్నాయి. మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా? అయితే జూలై 1 నుంచి అమల్లోకి రాబోయే కొత్త రూల్స్ తెలుసుకోండి.