SBI Alert: అలర్ట్... మీకు ఎస్‌బీఐ గిఫ్ట్ మెసేజ్ వచ్చిందా? ఏం చేయాలంటే

ఎస్‌బీఐ నుంచి మీకు గిఫ్ట్ వచ్చిందని ఏదైనా టెక్స్‌ట్ మెసేజ్ వచ్చిందా? ఎస్‌బీఐ గిఫ్ట్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి అంటూ వాట్సప్‌లో ఎవరైనా మెసేజ్ పంపించారా? అయితే అలర్ట్.