Home » photogallery » business »

ALERT FOR STATE BANK OF INDIA CUSTOMERS SBI NET BANKING UPI PAYMENT AND YONO APP SERVICES WILL NOT AVAILABLE FOR 4 HOURS ON SATURDAY AND SUNDAY SS

SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్... 4 గంటలు బ్యాంకింగ్ సేవలు బంద్

SBI Alert | మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- SBI కస్టమరా? అయితే అలర్ట్. శనివారం, ఆదివారం 4 గంటల పాటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. ఎందుకో, మీరేం చేయాలో తెలుసుకోండి.