SBI Alert: సంవత్సరానికి ఓసారి రూ.342 చెల్లిస్తే చాలు... రూ.4,00,000 విలువైన బెనిఫిట్స్

SBI Alert | మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమరా? ఎస్‌బీఐ అందిస్తున్న బెనిఫిట్స్ గురించి తెలుసా? సంవత్సరానికి ఓసారి రూ.342 చెల్లిస్తే మీరు రూ.4,00,000 ఇన్స్యూరెన్స్ బెనిఫిట్స్ పొందొచ్చు. ఈ ప్రయోజనాలు పొందడానికి మీరు ఏం చేయాలో తెలుసుకోండి.