Trains Cancelled: ప్రయాణికులకు అలర్ట్... నేటి నుంచి ఈ రైళ్లు రద్దు

Trains Cancelled | రైల్వే ప్రయాణికులకు అలర్ట్. విశాఖపట్నం, హైదరాబాద్‌తో పాటు పలు మార్గాల్లో రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికులు లేని కారణంగా ఈ రైళ్లు రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఏఏ రూట్లలో ఏ రైళ్లు రద్దయ్యాయో, ఎప్పటివరకు రద్దు చేశారో తెలుసుకోండి.