1. రైలు నెంబర్ 07095 మచిలీపట్నం నుంచి తిరుపతి రూట్లో (Machilipatnam Tirupati Train) అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సాయంత్రం 5.40 గంటలకు మచిలీపట్నంలో బయల్దేరితే మరుసటిరోజు తెల్లవారుజామున 4 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు ఏప్రిల్ 6, 8, 10, 11, 13,15, 17, 18, 20, 22, 24, 25, 27, 29, మే 1, 2, 4, 6, 8, 9, 11, 13, 15, 16, 18, 20, 22, 23, 25, 27, 29, 30, జూన్ 1, 3, 5, 6, 8, 10, 12, 13, 15, 17, 19, 20, 22, 24, 26, 27, 29 తేదీల్లో ఈ ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇక రైలు నెంబర్ 07096 తిరుపతి నుంచి మచిలీపట్నం రూట్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు రాత్రి 9 గంటలకు తిరుపతి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.45 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. ఏప్రిల్ 7, 9, 11, 12, 14, 16, 18, 19, 21, 23, 25, 26, 28, 30, మే 2, 3, 5, 7, 9, 10, 12, 14, 16, 17, 19, 21, 23, 24, 26, 28, 30, 31, జూన్ 2, 4, 6, 9, 11, 13, 14, 16, 18, 20, 21, 23, 25, 27, 28, 30 తేదీల్లో ఈ ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)