Home » photogallery » business »

ALERT FOR RAILWAY PASSENGERS KNOW ABOUT IRCTC CANCELLATION AND REFUND RULES TO AVOID LOSS OF MONEY SS

Train Ticket Cancellation: రైలు టికెట్ క్యాన్సిల్ చేసేముందు ఈ రూల్స్ గుర్తుంచుకోండి

Train Ticket Cancellation | మీరు ఇటీవల రైలు టికెట్ బుక్ (Train Ticket Booking) చేశారా? మీ ప్రయాణం వాయిదా పడిందని ట్రైన్ టికెట్ క్యాన్సిల్ (Train Ticket Cancellation) చేశారా? ఐఆర్‌సీటీసీ, ఇండియన్ రైల్వేస్ టికెట్ క్యాన్సలేషన్, రీఫండ్ రూల్స్ గురించి మీకు పూర్తిగా తెలుసా? ఈ విషయం తెలియకుండా టికెట్ క్యాన్సిల్ చేస్తే మీకే నష్టం. ఆ వివరాలు తెలుసుకోండి.