IRCTC New Rule: ఐఆర్‌సీటీసీ కొత్త రూల్... టికెట్ బుక్ చేయాలంటే ఇది కంపల్సరీ

IRCTC New Rule | భారతీయ రైల్వే ప్రయాణికులకు అలర్ట్. ట్రైన్ టికెట్ బుకింగ్ రూల్స్ మారాయి. ఇకపై రైలు టికెట్లు బుక్ చేయాలంటే ఈ రూల్స్ పాటించాల్సిందే. పూర్తి వివరాలు తెలుసుకోండి.