Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్... నవంబర్ 21 నుంచి మారనున్న రిజర్వేషన్ సిస్టమ్

Indian Railways | భారతీయ రైల్వే ప్రయాణికులకు అలర్ట్. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ సిస్టమ్ (Passenger Reservation System) మారబోతోంది. నవంబర్ 21 నుంచి పాత పద్ధతి అమలులోకి రానుంది. దీంతో ప్రయాణికులకు మేలు జరగనుంది. ఎలాగో తెలుసుకోండి.