Home » photogallery » business »

ALERT FOR PM KISAN SCHEME BENEFICIARIES RATION CARD IS MANDATORY TO GET PM KISAN SCHEME BENEFITS SS

PM Kisan: పీఎం కిసాన్ స్కీమ్ లబ్ధిదారులకు ఆ డాక్యుమెంట్ తప్పనిసరి

PM Kisan | ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం (PM Kisan Scheme) కింద ప్రతీ ఏటా రూ.6,000 పెట్టుబడి సాయం పొందాలనుకునే రైతులకు ఓ డాక్యుమెంట్ తప్పనిసరి. అర్హులను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.