Home » photogallery » business »

ALERT FOR PM KISAN FARMERS PM KISAN SCHEME EKYC DEADLINE EXTENDED TO 2022 AUGUST 31 SS

PM Kisan Installment: పీఎం కిసాన్ డబ్బులు రాని రైతులకు మరో ఛాన్స్

PM Kisan Installment | మీరు ప్రధాన మంత్రి కిసాన్ స్కీమ్‌లో (PM Kisan Scheme) ఉన్నారా? ఇన్‌స్టాల్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నారా? డబ్బులు రాని రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో ఛాన్స్ ఇచ్చింది.