పాన్ కార్డ్ (PAN Card) ఉన్నవారంతా తప్పనిసరిగా తమ ఆధార్ కార్డు (Aadhaar Card) లింక్ చేయాలి. అంటే పాన్ నెంబర్, ఆధార్ నెంబర్‌ను లింక్ చేయడం తప్పనిసరి. ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) ఇప్పటికే అనేకసార్లు గడువును పొడిగించింది. గతంలో 2021 సెప్టెంబర్ 30 వరకు ఉన్న డెడ్‌లైన్‌ను 2022 మార్చి 31 వరకు పొడిగించింది.
ఆ తర్వాత పాన్ నంబర్, ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయండి. అనంతరం రూల్స్ ను అంగీకరిస్తున్నట్లు బాక్స్ లో టిక్ చేయాలి. అనంతరం కింద ఉండే లింక్ ఆధార్ బటన్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ పాన్ కార్డుకు లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి వాలిడేట్ అప్షన్ క్లిక్ చేస్తే మీ పాన్ ఆధార్ లింక్ పూర్తవుతుంది.