Home » photogallery » business »

ALERT FOR IPPB ACCOUNT HOLDERS INDIA POST PAYMENTS BANK IMPLEMENTING NEW CHARGES FOR DIGITAL SAVINGS ACCOUNT FROM MARCH 5 SS

Bank Account: ఈ బ్యాంకులో అకౌంట్ ఉన్నవారికి మార్చి 5 నుంచి కొత్త ఛార్జీలు

Bank Account | బ్యాంక్ అకౌంట్ హోల్డర్ల నుంచి బ్యాంకులు పలు రకాల ఛార్జీలను (Bank Account Charges) వసూలు చేస్తుంటాయి. ఈ ఛార్జీలను తరచూ సవరిస్తుంటాయి. ఓ బ్యాంకు మార్చి 5 నుంచి కొత్త ఛార్జీలను అమలు చేయనుంది. ఆ ఛార్జీల వివరాలు తెలుసుకోండి.