Home » photogallery » business »

ALERT FOR INVESTORS DID YOU EARN HUGE PROFIT BY INVESTING IN RECENT IPO KNOW ABOUT INCOME TAX RULES SS

IPO Profits: ఐపీఓ ద్వారా మంచి ప్రాఫిట్ వచ్చిందా? ఎంత ట్యాక్స్ కట్టాలంటే...

IPO Profits | స్టాక్ మార్కెట్‌లో ఐపీఓల వరద కొనసాగుతోంది. వరుసగా ఒకదాని వెంట మరో ఐపీఓ వచ్చేస్తోంది. మరి మీరు ఈ ఐపీఓల్లో ఇన్వెస్ట్ (IPO Investment) చేసి మంచి ప్రాఫిట్ సంపాదించారా? అయితే ప్రభుత్వానికి పన్నులు చెల్లించాలి. ఎంతో తెలుసుకోండి.