హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Bank Charges: ఆ అకౌంట్ ఉన్నవారికి డిసెంబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు

Bank Charges: ఆ అకౌంట్ ఉన్నవారికి డిసెంబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు

Bank Charges | బ్యాంకులు కస్టమర్లకు అందించే సేవలకు ఛార్జీలు ఉంటాయి. కొన్ని సేవలు మాత్రమే ఉచితంగా ఉంటాయి. మిగతా సర్వీసులకు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఓ బ్యాంకు కస్టమర్లకు డిసెంబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు అమలులోకి రానున్నాయి.

Top Stories