Home » photogallery » business »

ALERT FOR INDIA POST PAYMENTS BANK ACCOUNT HOLDERS IPPB ANNOUNCED NEW CHARGES ON VIRTUAL DEBIT CARDS SS

India Post: పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్... ఈ ఛార్జీలు చెల్లించాలి

India Post | ఇండియా పోస్ట్‌కు చెందిన ఇండియా పోస్ట్ పెమంట్స్ బ్యాంక్ (IPPB) కొత్త ఛార్జీలను ప్రకటించింది. ఇటీవల ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AePS) సర్వీస్ ఛార్జీలను అమలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఛార్జీలను కూడా అమలు చేసింది.