LPG Cylinder: గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా? అయితే.. ఇక నుంచి ఆ కోడ్ చెబితేనే సిలిండర్ డెలివరీ.. తెలుసుకోండి

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఇండేన్ గ్యాస్ కీలక ప్రకటన చేసింది. డెలివరీ నిబంధనలు మార్చినట్లు వెల్లడించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.