PM Kisan Samman Nidhi: రైతులకు అలర్ట్.. రూ.4 వేలు పొందేందుకు మూడు రోజులే గడువు.. దాని కోసం ఇలా చేయండి..

PM Kisan Samman Nidhi: కేంద్ర ప్రభుత్వం ప్రేవేశ పెట్టిన పథకాల్లో రైతులకు అత్యంత ఉపయోగకరమైన పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. దీని ద్వారా ప్రతీ రైతుకు పెట్టబడి సాయం కింద సంవత్సరానికి రూ.6 వేలు ఇస్తున్న సంగతి తెలిసిందే.