Home » photogallery » business »

ALERT FOR FARMERS PM KISAN SCHEME EKYC DEADLINE IS 2022 MAY 31 FOLLOW THESE STEPS TO COMPLETE SS

PM Kisan Scheme: పీఎం కిసాన్ రైతులకు అలర్ట్... ఆ వార్తల్లో నిజమెంత? తెలుసుకోండి

PM Kisan Scheme | ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలోని రైతులకు అలర్ట్. పీఎం కిసాన్ రైతులు 11వ ఇన్‌స్టాల్‌మెంట్ (PM Kisan 11th Installment) కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అంతకన్నాముందే ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆ వార్తల్లో నిజమెంత? తెలుసుకోండి.