Home » photogallery » business »

ALERT FOR FARMERS PM KISAN SCHEME 11TH INSTALLMENT MAY RELEASE AFTER EKYC PROCESS IS COMPLETED ON MAY 31 SS

PM Kisan Scheme: పీఎం కిసాన్ స్కీమ్ 11వ ఇన్‌స్టాల్‌మెంట్ వచ్చేది అప్పుడేనా?

PM Kisan Scheme | భారతదేశంలోని రైతులు పీఎం కిసాన్ స్కీమ్ 11వ ఇన్‌స్టాల్‌మెంట్ (PM Kisan 11th Installment) కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. మే 15న ఇన్‌స్టాల్‌మెంట్ విడుదలవుతుందని అనుకున్నారు. కానీ నిధులు విడుదల కాలేదు. ఇప్పుడు కొత్త తేదీ చర్చకు వస్తోంది. పీఎం కిసాన్ స్కీమ్ 11వ ఇన్‌స్టాల్‌మెంట్ వచ్చేది అప్పుడేనా? తెలుసుకోండి.