1. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి (PM KISAN Scheme) సంబంధించిన 12వ ఇన్స్టాల్మెంట్ను విడుదల చేశారు. న్యూ ఢిల్లీలో పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ 2022 కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అదే వేదికపై నుంచి పీఎం కిసాన్ డబ్బుల్ని రైతుల అకౌంట్లలో నిధుల్ని విడుదల చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయాలి. Farmers Corner సెక్షన్లో Beneficiary Status పైన క్లిక్ చేయాలి. రైతులు తమ ఆధార్ నెంబర్ వివరాలు ఎంటర్ చేసి Get Data పైన క్లిక్ చేయాలి. రైతుల అకౌంట్లో 12వ ఇన్స్టాల్మెంట్ జమ అయిందో లేదో తెలుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. కేంద్ర ప్రభుత్వం 2018 డిసెంబర్ నుంచి పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోంది. 2019 ఫిబ్రవరిలో బడ్జెట్ సమయంలో ఈ పథకాన్ని ప్రారంభించినా అంతకన్నా రెండు నెలల ముందు నుంచే ఈ స్కీమ్ అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన 12వ ఇన్స్టాల్మెంట్తో నాలుగేళ్లకు సంబంధించిన వాయిదాలు వచ్చినట్టే. (ప్రతీకాత్మక చిత్రం)