Bank of Baroda: విజయా, దేనా బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్... ఈరోజు నుంచి ఈ రూల్స్ గుర్తుంచుకోండి

Bank of Baroda | మీకు విజయా బ్యాంకులో అకౌంట్ ఉండేదా? దేనా బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేశారా? ఈ రెండు బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనమైన సంగతి తెలిసిందే. ఈ రోజు నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకోండి.