1. మీకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అకౌంట్ ఉందా? ప్రతీ నెలా ఈపీఎఫ్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తున్నారా? మరి మీకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO అందించే అన్ని బెనిఫిట్స్ గురించి తెలుసా? ఈపీఎఫ్ఓ అందించే బెనిఫిట్స్‌లో ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్-EDLI స్కీమ్ కూడా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
9. వివరాలన్నీ ఓసారి సరిచూసుకున్న తర్వాత Save EPF Nomination పైన క్లిక్ చేయాలి. తర్వాతి పేజీలో E-sign ఆప్షన్ క్లిక్ చేయాలి. వన్ టైమ్ పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. మీ ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి ఇ-నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)