1. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ (EPF Account) ఉన్నవారికి అలర్ట్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజషన్ (EPFO) 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ అకౌంట్లలో జమ చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) 2020-21 ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతం వడ్డీని నిర్ణయించిన సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
5. లాగిన్ అయిన తర్వాత మీకు వేర్వేరు మెంబర్ ఐడీస్ ఉన్నట్టైతే ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీకి చెందిన ఐడీ సెలెక్ట్ చేయాలి. మీకు పాత ఫార్మాట్, కొత్త ఫార్మాట్లో పాస్‌బుక్ అందుబాటులో ఉంటుంది. మీకు ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో పాస్‌బుక్ డౌన్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఈపీఎఫ్ఓ జమ చేసిన వడ్డీ వివరాలు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
8. SMS: ఎస్ఎంఎస్ ద్వారా ఈపీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి EPFOHO UAN ENG అని టైప్ చేసి 7738299899 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. బ్యాలెన్స్ వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా వస్తాయి. తెలుగులో బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే EPFOHO UAN TEL అని టైప్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
10. EPFO website: ఈపీఎఫ్ వెబ్సైట్లో బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. పైన చెప్పినట్టుగా ఈపీఎఫ్ పాస్‌బుక్ డౌన్లోడ్ చేసి బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు. ఈ పద్ధతి ద్వారా పాస్‌బుక్ డౌన్లోడ్ చేస్తే ఎంత వడ్డీ వచ్చిందో తెలుసుకోవడం సులువు. దీంతోపాటు మొత్తం బ్యాలెన్స్ ఎంత ఉంది, ప్రతీ నెలా ఎంత జమ అయిందో డీటెయిల్డ్‌గా తెలుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)